You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ ల్యాబ్ నుంచే లీకైందేమో: చైనా శాస్త్రవేత్త
కరోనావైరస్ ల్యాబ్ నుంచి లీకైందనే వాదనను కొట్టిపారేయలేమని చైనా ప్రభుత్వం కోసం గతంలో పనిచేసిన ఒక శాస్త్రవేత్త బీబీసీతో చెప్పారు.
కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు డైరెక్టర్‌గా పని చేసిన జార్జ్ గావో, ఈ వైరస్ పుట్టుకకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవన్నారు.
కరోనావైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ నమ్ముతున్నారు. అదే సమయంలో ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తూ లీకైందని కొంత మంది వాదిస్తున్నారు.
2021 వరకు చైనాలో పని చేసిన బీబీసీ ప్రతినిధి జాన్ సడ్‌వర్త్ న్యూయార్క్ నుంచి అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
- ఎల్ నినో- లా నినా: హఠాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు...కారణం ఇవేనా
- దిల్లీ మైనర్ బాలిక హత్య: ప్రేమించినంత మాత్రాన చంపే హక్కు వస్తుందా? అబ్బాయిలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?
- వరంగల్ - లింగ నిర్ధరణ పరీక్షల స్కామ్: సెక్స్ డిటెర్మినేషన్ టెస్ట్ అంటే ఏంటి , కడుపులో బిడ్డకు దీన్ని ఎందుకు నిర్వహించకూడదు?
- తెలంగాణ: ఈ పదం ఎక్కడ పుట్టింది, మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)