స్పేస్ వాక్ కోసం ఆస్ట్రోనాట్లను సిద్ధం చేసే ట్రైనింగ్ ఎంత కష్టమో మీరే చూడండి...
స్పేస్ వాక్ కోసం ఆస్ట్రోనాట్లను సిద్ధం చేసే ట్రైనింగ్ ఎంత కష్టమో మీరే చూడండి...
అమెరికా మరోసారి చంద్రుడి మీదకు వెళ్లబోతోంది. ఇందులో భాగంగా నాసా శాస్త్రవేత్తలతో పాటు, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలను కూడా సిద్ధం చేస్తోంది.
ఈ ఆస్ట్రోనాట్లకు స్పేస్ వాక్‌కి సిద్ధం చేసే ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









