ఈ హైవేపై 6 నెలల్లో 615 యాక్సిడెంట్లు.. 88 మంది మృతి.. ఏం జరుగుతోంది

ఈ హైవేపై 6 నెలల్లో 615 యాక్సిడెంట్లు.. 88 మంది మృతి.. ఏం జరుగుతోంది

ఆ హైవే మీద 2022 డిసెంబర్ నుంచి 2023 జూన్ మధ్య కాలంలో 615 ప్రమాదాలు జరిగి 88 మంది చనిపోయారు.

222 మందికి తీవ్ర గాయాలు, 428 మందికి గాయాలయ్యాయి.

ఇంతకీ ఈ హైవే ఎక్కడుంది?

దీని మీద ప్రయాణం ఎందుకంత ప్రమాదకరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)