ఆర్డర్ చేసిన ఫుడ్ లేటుగా తెచ్చారని, వీళ్లేం చేశారంటే..

ఆర్డర్ చేసిన ఫుడ్ లేటుగా తెచ్చారని, వీళ్లేం చేశారంటే..

ఆర్డర్ చేసిన ఆహారం లేటుగా తెచ్చారని ఆగ్రహంతో ఓ వ్యక్తి ఫుడ్‌స్టాల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

ఆ తర్వాత తన స్నేహితులతో వచ్చి ఫుడ్‌స్టాల్ సిబ్బందిపై దాడి చేసి, అక్కడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు.

ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్‌లో జరిగింది.

ఫుడ్ స్టాల్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు ఆ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)