రష్యా, యుక్రెయిన్ యుద్ధం: కందకాల్లో వాగ్నర్ ప్రైవేట్ సైన్యాలతో యుక్రేనియన్ ఆర్మీ ముఖాముఖీ పోరాటం

రష్యా, యుక్రెయిన్ యుద్ధం: కందకాల్లో వాగ్నర్ ప్రైవేట్ సైన్యాలతో యుక్రేనియన్ ఆర్మీ ముఖాముఖీ పోరాటం

యుద్ధంలో అనిశ్చిత ప్రయాణాల పర్యవసానాలేంటో అనూహ్య ప్రదేశాల్లోనే నిర్ణయం అవుతాయి.

ఈ బురద నేలలో యుక్రెయిన్ ఓ విభజన రేఖ గీసింది. ఆ రేఖ పేరే బఖ్మూత్.

ఎన్ని కష్టాలొచ్చినా సరే.. శత్రువు దీన్ని దాటి పోగూడదు. ఈ నేలను నిలబెట్టుకోవాల్సిందే.

శిశిరం ఈసారి వసంతానికి త్వరగా దారి ఇచ్చింది. రష్యా పురోగతిని నెమ్మదింపజేయగల ఆశనూ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)