తిరుపతి: వైకుంఠ దర్శనం టోకెన్ కౌంటర్ల వద్ద తొక్కిసలాటకు కారణమేంటి?

తిరుపతి: వైకుంఠ దర్శనం టోకెన్ కౌంటర్ల వద్ద తొక్కిసలాటకు కారణమేంటి?

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు టీటీడీ ఈవో ప్రకటించారు.

అసలింతకీ తిరుపతిలో ఏం జరిగింది? తొక్కిసలాట పరిస్థితి ఎందుకు వచ్చింది?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)