లాస్ ఏంజలెస్:100 చ.కి.మీ భూభాగం బుగ్గి, ఇంకా అదుపులోకి రాని కార్చిచ్చు
లాస్ ఏంజలెస్:100 చ.కి.మీ భూభాగం బుగ్గి, ఇంకా అదుపులోకి రాని కార్చిచ్చు
లాస్ ఏంజలెస్‌లో గాలులు మళ్లీ ఉధృతం కావచ్చని వాతావరణ నిపుణులు అంటున్నారు. మలీబూ ప్రాంతం నుంచి పసిఫిక్ మహాసముద్రం కనిపించాలి. కానీ ఇక్కడి కోట్ల డాలర్ల విలువైన భవనాలన్నీ కాలి బూడిదయ్యాయి. కనుచూపు మేరలో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. దీన్నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









