ఆస్టన్ మార్టిన్: 44 ఏళ్ల కిందటి సూపర్ కార్.. దీని వేగం ఊహించగలరా

1979లో ఆస్టన్ మార్టిన్‌ బుల్‌డాగ్ కాన్సెప్ట్ కారు గంటకు 300 కి.మీ.లకు పైగా వేగంతో దూసుకెళ్లింది.

'సూపర్ కార్'గా పాపులర్ అయింది. మళ్లీ పరుగులు తీసేలా ఆ కారును రెడీ చేసింది ఇంజినీర్ల బృందం.

ఇప్పుడూ అంత వేగాన్ని అందుకునేలా, నాలుగున్నరేళ్లు కష్టపడి ఈ వింటేజ్ కారును సిద్ధం చేసింది.