రష్యాలో అసమ్మతిని అణచివేసేందుకు వందకు పైగా చట్టాలు

రష్యాలో అసమ్మతిని అణచివేసేందుకు వందకు పైగా చట్టాలు

యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలై ఏడాది కావస్తుండగా... ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారిని అణచివేసేందుకు వందకు పైగా చట్టాలను తీసుకొచ్చింది పుతిన్ ప్రభుత్వం.

యుద్ధానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడితే తమ స్వేచ్ఛతో పాటు కుటుంబ సభ్యులు కూడా స్వేచ్ఛను కోల్పోతారని అసమ్మతివాదులు భయపడుతున్నారు.

ప్రమాదముందని తెలిసినా.. యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న కొన్ని ధిక్కార స్వరాలను బీబీసీ వల్డ్ సర్వీస్ ఇన్వెస్టిగేషన్ వింటూ వస్తోంది. బీబీసీ ప్రతినిధి నవల్ అల్ మఘాఫీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)