సౌదీలో ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడానికి ఉరిశిక్షలు అమలు చేస్తున్నారా?

సౌదీలో ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడానికి ఉరిశిక్షలు అమలు చేస్తున్నారా?

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఉరిశిక్షలు రెట్టింపు అయ్యాయి.

ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు మరణశిక్షను ఆయుధంగా ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు దేశంలో ఇప్పుడు చాలా చోట్ల వినిపిస్తున్నాయి.

మరణశిక్షల అమలును సౌదీ అరేబియా చాలా రహస్యంగా ఉంచుతుంది. అందుకే, అక్కడ ప్రజల అరెస్టులు, వారి మరణశిక్షలు అన్నీ రహస్యంగానే జరిగిపోతాయి.

బీబీసీ స్పెషల్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)