You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లయొనల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్రస్థానం ఎలా సాగిందంటే...
వరల్డ్ కప్ విజయంతో ఫుట్ బాల్ ప్రపంచానికి రారాజు అనిపించుకున్న మెస్సీ ఈ స్థాయికి చేరడానికి ఎంత కష్టపడ్డాడు.
లియొనల్ మెస్సీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.
మెస్సీకి ఇది అలవోకగా వచ్చిన విజయం కాదు.
1987 జూన్ 24న అర్జెంటీనాలోని రొసారియోలో పుట్టారు మెస్సీ.
చిన్నతనం నుంచే ఫుట్‌బాల్ మీద మక్కువ పెంచుకున్నారు మెస్సీ.
1995-2000 సంవత్సరాల మధ్య కాలంలో న్యూవేల్స్ ఓల్డ్ బాయ్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.
13 ఏళ్ల వయసులో మెస్సీ కుటుంబం బార్సిలోనాకు వెళ్లింది.
అక్కడ అండర్-14 టీమ్‌లో చేరి 14 గేమ్స్‌లో 21 గోల్స్ చేసి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.
17 ఏళ్ల వయసులో స్పానిష్ లాలీగాలో యంగెస్ట్ అఫిషియల్ ప్లేయర్‌గా, గోల్ స్కోరర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఇవి కూడా చదవండి:
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
- గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?
- రైలు ప్రయాణం: ప్రయాణికులకు తగినన్ని రైళ్లు నడపటం లేదా? రిజర్వేషన్ బోగీలలో తరచూ తగాదాలెందుకు?
- గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: రాజమౌళి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన ఈ అవార్డులు ఏంటి
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)