ధారావి మురికివాడల నుంచి ఈ బీట్‌బాక్సర్ సినిమాల వరకు ఎలా ఎదిగారు?

ధారావి మురికివాడల నుంచి ఈ బీట్‌బాక్సర్ సినిమాల వరకు ఎలా ఎదిగారు?

ముంబయిలోని ధారావి మురికివాడలో నివసిస్తున్న అభిషేక్ కుర్మే 'స్లేయర్' పేరుతో భారత్‌లో తొలి బీట్‌బాక్సింగ్ ఆల్బమ్ తయారుచేశారు.

బీట్ బాక్సింగ్‌ను హాబీలా కాకుండా భవిష్యత్తుగా మలుచుకున్నారు ఈయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)