జర్మనీ: భారీ వంతెన క్షణాల్లో ఎలా కుప్పకూలిందో చూడండి...

జర్మనీ: భారీ వంతెన క్షణాల్లో ఎలా కుప్పకూలిందో చూడండి...

జర్మనీలో ఓ పాత వంతెనను బాంబులు పెట్టి కూల్చివేశారు.

దీనిని ప్రత్యక్షంగా చూసేందుకు అనేకమంది ప్రజలు తరలివచ్చారు.

ఈ వంతెనను 1960లలో నిర్మించారు. ఈ బ్రిడ్జికి పగుళ్లు రావడంతో 2021 నుంచి దీనిపై వాహనాలను అనుమతించడంలేదు.

వంతెనను కూల్చడానికి దాదాపు 150 కిలోల పేలుడు పదార్థాలను వాడారు.

సెకన్లలోనే వంతెన కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)