శ్రీలంక: 'నా భర్త పెట్రోల్ కోసం వెళితే చంపేశారు'

శ్రీలంక: 'నా భర్త పెట్రోల్ కోసం వెళితే చంపేశారు'

ఏడాది క్రితం శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తి నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో చోటుచేసుకున్న అల్లర్లలో చాలామంది చనిపోయారు. ఆఘర్షణల్లోనే మృతిచెందారు చమింద లక్ష్మణ్.

భర్త మరణం గురించి చమింద లక్ష్మణ్ భార్య బీబీసీతో చెప్పారు. పెట్రోల్ తీసుకొస్తానని వెళ్లిన భర్త శవమైన తిరిగొచ్చారని, ఆ తర్వాత తమ జీవితాలు ఛిద్రమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)