హైదరాబాద్‌లోని ఈ మిద్దె తోటను ఎలా పెంచుతున్నారో చూడండి...

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లోని ఈ మిద్దె తోటను ఎలా పెంచుతున్నారో చూడండి...

డాబా మీద కనిపిస్తున్న ఈ తోట హైదరాబాద్‌లోని మొదటి తరం మిద్దె తోటల్లో ఒకటి. ఉప్పల్ దగ్గర్లోని ఆరేపల్లిలో ప్రముఖ కథా రచయిత తమ్మేటి రఘోత్తమ్ రెడ్డి దీన్ని పెంచుతున్నారు.

పురుగు మందులులేని సహజ సిద్ధ కూరగాయలను ఆయన ఎలా పండిస్తున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)