గల్వాన్ వ్యాలీ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?.. భారత్, చైనా సరిహద్దు ఘర్షణలకు ‘తెరవెనుక కారణాలు’ ఏంటి?
చైనా ఒక్క సారిగా అనేక వైపులా ఉద్రిక్తతలు పెంచుకుంటున్న తీరు కనిపిస్తోంది.
అటు వియత్నాం బోటును ముంచేయడం కావచ్చు. మలేసియా రిగ్ ఆపరేటర్స్‌తో గొడవలు కావచ్చు. ఇటు ఆస్ట్రేలియాతో టారిఫ్ వార్ కావచ్చు. తైవాన్ మీద గొంతు పెంచడం కావచ్చు. కెనడాతో గొడవలు కావచ్చు. అమెరికాతో అనేక విషయాల్లో పోటీపడుతున్న చైనా తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవడంలో భాగంగా ఇటీవల చాలా చర్యలు చేపడుతోంది.
భారత్ చైనాల మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ ఉంది. 3440కి పైగా కిలోమీటర్ల పొడవైన బోర్డర్ అది. అయితే వాస్తవాధీన రేఖ అనేది ఉన్నప్పటికీ అది కేవలం నామ్కేవాస్తే. దాని పొడవునా ఇద్దరికీ విభేదాలే. బ్రిటీష్ వారి రోజుల్నించి ఈ బోర్డర్ వివాదాస్పదమే. ఈ వివాదానికి 1914 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
లద్దాఖ్ రీజియన్లో సాగుతున్న గొడవలు వాటి నేపథ్యం ఏంటో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)