బాలాసోర్ రైలు ప్రమాదం: ఉద్యోగి పారిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: రైల్వే అధికారులు
‘‘ఈ స్టేషన్‌కు చెందిన ఉద్యోగలందరూ విధులకు హాజరవుతున్నారు. సీబీఐ బృందం పిలిచిన సమయంలో విచారణకు వస్తున్నారు’’ అని ఆదిత్య కుమార్ చౌధరి తెలిపారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
హంటర్ బైడెన్: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడి కొడుకు
రామ్ చరణ్, ఉపాసనల బిడ్డను చూసిన తర్వాత చిరంజీవి ఏమన్నారంటే..…
‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ
బాలాసోర్ రైలు ప్రమాదం: ఉద్యోగి పారిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: రైల్వే అధికారులు

ఫొటో సోర్స్, ANI
బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో రైల్వే సిబ్బందిలోని జూనియర్ ఇంజనీర్ ఒకరు పారిపోయినట్లు పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి.
దీనిపై మాట్లాడిన సౌత్ ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్ఓ ఆదిత్య కుమార్ చౌధరి, ఈ వార్తలన్ని అవాస్తవమని చెప్పారు.
‘‘బహానగా బజార్‌కు చెందిన ఉద్యోగి పారిపోయినట్లు రిపోర్ట్‌లు వస్తున్నాయి. కానీ ఈ వార్తలన్ని అవాస్తవం. ఈ స్టేషన్‌కు చెందిన ఉద్యోగలందరూ విధులకు హాజరవుతున్నారు. సీబీఐ బృందం పిలిచిన సమయంలో విచారణకు వస్తున్నారు’’ అని ఆదిత్య కుమార్ చౌధరి తెలిపారు.
బహానగా బజార్ స్టేషన్‌కి సమీపంలో ఇటీవల జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో 288 మంది మరణించగా..1200 మంది గాయాలు పాలయ్యారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రమాద సమయంలో స్థానికుల అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.
బహనాగ బజార్‌కు వచ్చిన రైల్వే మంత్రి, అక్కడి స్థానికులతో సమావేశమయ్యారు.
గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ గ్రామ అభివృద్ధికి, ఆస్పత్రి కోసం రూ.2 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతుందన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి సముద్ర గర్భంలో మిస్సయిన తండ్రీ కొడుకులు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?
మణిపుర్: తెగల మధ్య ఘర్షణలు మతాల మధ్య చిచ్చుగా మారిన వైనం, ఎందుకిలా జరుగుతోంది?
విశాఖపట్నం: పూర్ణానందస్వామిని ఎందుకు అరెస్ట్ చేశారు...లైంగిక వేధింపులతో పాటు బాలిక చేసిన ఆరోపణలేంటి?
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా బయలుదేరారు

ఫొటో సోర్స్, ANI
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నాను. ఆ తరువాత ఈజిప్ట్‌లో పర్యటించనున్నారు.
జూన్ 20న అమెరికాకు బయలుదేరే ముందు మోదీ ట్వీట్ చేశారు.
"అమెరికా వెళుతున్నాను. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ నగరాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలు, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో చర్చలు, యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగం ఉంటాయి" అని తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమెరికాలో బిజినెస్ లీడర్లను కలుస్తానని, భారతీయ సమాజంతో ముచ్చటిస్తానని కూడా చెప్పారు.
వాణిజ్యం, సాంకేతికత ఇతర కీలక రంగాల్లో అమెరికాతో సంబంధాలు మెరుగుపరచుకోవలన్నదే భారత్ ఆకాంక్ష అని మోదీ అన్నారు.
పూరీ జగన్నాథ్ రథయాత్ర నేడే

ఫొటో సోర్స్, ANI
నేడు ఒడిశాలో పూరీ జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రథయాత్రకు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, ANI
సూక్ష కళాఖండాలను తయారుచేసే ఆర్టిస్ట్ ఎల్‌కే ఈశ్వర్ రావు పర్యావరణ స్నేహితమైన రథాలను తయారుచేశారు.
భువనేశ్వర్‌కు చెందిన ఈశ్వర్ రావు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, "రథాలను 9 అంగుళాల కాగితంతో తయారుచేశానని, జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలను వేపచెట్టు కాండంతో తయారుచేశానని" చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రష్యా చమురు పాకిస్తాన్‌కు భారత్ నుంచి ఎందుకు వెళ్తోంది?
రామ్ చరణ్, ఉపాసనలకు పాప పుట్టింది

ఫొటో సోర్స్, Ram Charan/Twitter
రామ్ చరణ్, ఉపాసనలకు పాప పుట్టిందని హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి తెలిపింది. ఆ మేరకు ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
జూన్ 14న తమ 11వ పెళ్లిరోజు అంటూ రామ్ చరణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
అంతకుముందు రోజు ఉపాసన ట్వీట్ చేస్తూ పుట్టబోయే బిడ్డ బొడ్డుతాడును స్టెమ్‌సైట్ ఇండియా సంస్థ వద్ద భద్రపరుస్తున్నట్టు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Apollo Hospitals
నమస్కారం
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో చూడండి.
భారత్-చైనా 1962 యుద్ధం: ‘చైనా సైనికుడి ఎడమ కంటిపై కాల్చాను.. కుళాయి నుంచి నీరు కారినట్లు శరీరం నుంచి రక్తం కారింది’
