గిరిజన మహిళగా పుట్టడం తప్పేమీ కాదు, నేను గర్వపడుతున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గిరిజన మహిళగా పుట్టినందుకు, ఒక మహిళ అయినందుకు గర్వపడుతున్నానని ముర్ము అన్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు మళ్లీ కలుద్దాం.

  2. ఎన్టీఆర్ శతజయంతి: తెలుగు వారి మనసుల్లో ఆయన ఎలా గుర్తుండిపోయారు?

  3. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని సావర్కర్‌తో ముడిపెట్టారా?

  4. మళ్లీ పెళ్లి రివ్యూ: నరేశ్, పవిత్రల సినిమా ఆకట్టుకుందా?

  5. ది గ్రేట్ అట్రాక్టర్: సూర్యుడు, భూమితో కూడిన గెలాక్సీని లాగేస్తున్న ఈ శక్తి ఏంటి?

  6. సెంగోల్: అధికార మార్పిడికి గుర్తుగా నెహ్రూ ఈ దండాన్ని అందుకున్నారా? ఇందులో నిజమెంత?

  7. అమెరికాలో క్వీన్ ఎలిజబెత్ 2ను చంపడానికి జరిగిన కుట్ర ఏంటి?

  8. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు, సుచిత్ర మొహంతి, బీబీసీ కోసం

    సుప్రీం కోర్టు

    ఫొటో సోర్స్, ANI

    పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌‌‌పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

    న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన వెకేషన్ బెంచ్ తిరస్కరించింది.

    ''ఈ పిల్‌పై వాదనలు వినేందుకు సిద్ధంగా లేము'' అని బెంచ్ వ్యాఖ్యానించింది.

    సుప్రీం కోర్టు విచారణకు నిరాకరించడంతో పిటిషనర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

    మే 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

  9. మళ్లీ పెళ్లి రివ్యూ: భార్య వల్ల మనశ్శాంతి లేని భర్త... భర్త వల్ల సుఖం లేని భార్య... వీరి కథ ఆకట్టుకుందా?

  10. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  11. జనాభాలో చైనాను దాటేసిన భారత్ సూపర్ పవర్‌గానూ మారుతుందా?

  12. రాణి వేలు నాచ్చియార్: బ్రిటిష్ వారిని ఓడించిన వీర వనిత కథ...

  13. భారత పాడి పరిశ్రమ ఎందుకు సంక్షోభంలో పడింది?

  14. మహిళగా, గిరిజనులుగా పుట్టడం తప్పేమీ కాదు, నేను గర్వపడుతున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    రాష్ట్రపతి

    ఫొటో సోర్స్, Getty Images

    ఒక మహిళగా ఉండడం, గిరిజన సమాజంలో పుట్టడం తప్పేమీ కాదని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

    తన కథ అందరికీ తెలుసని ఆమె అన్నారు.

    గిరిజన మహిళగా పుట్టినందుకు, ఒక మహిళ అయినందుకు గర్వపడుతున్నానని ముర్ము అన్నారు.

    ''మహిళగా ఉండడం, గిరిజన సమాజంలో పుట్టడం తప్పు కాదని నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కథ మీ అందరికీ తెలుసు. గిరిజన సమాజంలో పుట్టినందుకు, మహిళను అయినందుకు గర్వపడుతున్నా''అని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    జార్ఖండ్‌లోని ఖంటీ జిల్లాలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. నమస్కారం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.