You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

బ్రిటన్: క్వీన్ ఎలిజబెత్ IIకు అంతిమ వీడ్కోలు

క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలు ముగిశాయి.

లైవ్ కవరేజీ

  1. ముగిసిన క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలు

    మహారాణి ఎలిజబెత్ II అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో ముగిసింది.

    ఈ అంతిమయాత్రకు సుమారు 2000 మంది హాజరయ్యారు. వీరిలో ప్రపంచ నాయకులు, రాజ కుటుంబ సభ్యులు, యూకే మాజీ ప్రధాన మంత్రులు, ప్రస్తుత ప్రధాన మంత్రి, ఇతర నాయకులు, ప్రముఖులు ఉన్నారు.

    సెయింట్ జార్జి చర్చిలోని చాపెల్‌ రాయల్ వాల్ట్‌లోకి రాణి శవపేటికను దించారు.

  2. బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?

    క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియల కార్యక్రమం సోమవారం మొదలయింది. బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు? పూర్తి కథనం కోసం ఈ లింకు పై క్లిక్ చేయండి.

    విధి నిర్వహణలో ఎలిజబెత్ రాణి-2 చూపిన దృఢ చిత్తం,సింహాసనానికి, తన ప్రజలకు అంకితం కావాలన్న ఆమె దృఢ నిశ్చయం ఆమె సుదీర్ఘ పాలనకు ప్రత్యేక గుర్తింపును సాధించిపెట్టాయి. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 సంస్మరణ పూర్తి కథనం కోసం ఈ లింకు పై క్లిక్ చేయండి.

    క్వీన్ ఎలిజబెత్ IIకు రాజ భవనాలతోపాటు భూములు కూడా వారసత్వంగా వచ్చాయి. కొన్ని ఊహించని, ప్రత్యేకమైన ఆస్తులు కూడా ముందుతరం నుంచి ఆమెకు అందాయి. ఆమె అనంతరం ఇప్పుడు అవన్నీ చార్లెస్‌కు బదిలీ అవుతున్నాయి. పూర్తి కథనం కోసం ఈ లింకు పై క్లిక్ చేయండి.

    క్వీన్ ఎలిజబెత్-2 బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో ముందుగానే నిర్దేశించి ఉంటుంది. పూర్తి కథనం కోసం ఈ లింకు పై క్లిక్ చేయండి