అఫ్గానిస్తాన్: చదువు కోసం బాలికల ఆరాటం

అఫ్గానిస్తాన్‌లో కొత్త విద్యా సంవత్సరం మొదలైంది.

కానీ సెకండరీ స్కూలు బాలికలను మాత్రం ఇప్పటికీ స్కూళ్లకు అనుమతించడం లేదు.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలికలకు సెకండరీ విద్య, యూనివర్సిటీ విద్యను దూరం చేశారు.

దీనిపై అఫ్గాన్ విద్యార్థినులేమంటున్నారు. బీబీసీ ప్రతినిధి యోగితా లిమయే అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)