IMF ఇచ్చే రుణంతో శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కగలదా

వీడియో క్యాప్షన్, శ్రీలంక ప్రజలు ఏమాలోచిస్తున్నారు? బీబీసీ ప్రత్యేక కథనం

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి... 2 లక్షల 47వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు హామీ ఇచ్చింది.

ఈ ఒప్పందం వల్ల దేశం కష్టాల నుంచి బయటపడుతుందని భావిస్తున్నా... IMF విధించిన షరతులతో అలాంటి పరిస్థితి కనిపించడం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు.

బీబీసీ ప్రతినిధి అర్చన శుక్లా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)