ఈ పేపర్ ఇంటిని ఎలా వేడిగా ఉంచుతుంది?

వీడియో క్యాప్షన్, ఈ పేపర్ ఇంటిని ఎలా వేడిగా ఉంచుతుంది?

బ్రిటన్.. కర్బన ఉద్గారాల నియంత్రణకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో.. స్థానిక ప్రభుత్వాలు ఇన్ఫ్రారెడ్ వాల్ పేపర్ అనే కొత్త సాంకేతికతపై ప్రయోగాలు చేస్తున్నాయి.

గ్యాస్‌తో ఇంటిని వేడిచేసుకునే పద్ధతికి ఇది ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నారు. ఇది ఎలా పని చేస్తుందో బీబీసీ ప్రతినిధి డౌగల్ షా అందిస్తున్న కథనంలో చూద్దాం.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)