రష్యా ఆక్రమణ నుంచి విముక్తి పొందిన యుక్రేనియన్ గ్రామాలు ఎలా ఉన్నాయంటే.. - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..

వీడియో క్యాప్షన్, రష్యా ఆక్రమణ నుంచి విముక్తి పొందిన యుక్రేనియన్ గ్రామాలు ఎలా ఉన్నాయంటే.. - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..

ఒక కీలక డ్యాంకు.. రష్యా పేలుడు పదార్థాలను అమర్చి వెళ్లిందనే ఆరోపణలు వచ్చాయి.

అవి గనక పేలితే దాదాపు 80 నివాస ప్రాంతాలు వరదల్లో కొట్టుకుపోయేవి.

రష్యా ఈ ఆరోపణలను ఖండించింది.

ఇటీవల యుక్రెయిన్ విముక్తి చేసిన కొన్ని గ్రామాల్లో.. బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్‌హౌజ్ పర్యటించారు.

ఆయన అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)