బ్రిటన్ రాజు చార్లెస్ కంటే ప్రధాని రిషి సునక్ సంపన్నుడా?

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాజు చార్లెస్ కంటే ప్రధాని రిషి సునాక్ సంపన్నుడా?

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ సంపద ఎంత?

ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ఎప్పుడూ వెల్లడించలేదు.

కానీ, ఆయన ఆస్తులు, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు మొత్తం విలువ రూ.7 వేల కోట్లు ఉండొచ్చని అంచనా.

ఈ డబ్బుతో కరీబియన్‌లోని 16 ప్రైవేటు దీవులను కూడా కొనేయొచ్చు.

బ్రిటన్ రాజు చార్లెస్ 3 కంటే కూడా రిషి సునక్ సంపన్నుడు అని కొందరు అంటున్నారు.

కాగా.. ఒక వ్యక్తిని అంచనా వేసేప్పుడు అతని ఆస్తి ఎంత అన్నది కాకుండా అతను ఏమేం పనులు చేశాడు, అతని క్యారెక్టర్ ఏంటి? అనేవే పరిగణలోకి తీసుకోవాలని రిషి సునక్ గతంలో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)