కెనడా: సాల్మన్ చేపలు ఎందుకు చనిపోతున్నాయి?
కెనడాలోని నీకాస్ నదిలో ఒక్కసారి వేల సాల్మన్ చనిపోయి కనిపించాయి.
ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, చేపలను లెక్కించే పరిశోధకుల బృందం ఒకటి, ఇలా వేల చేపలు చచ్చి పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది.
ఇంత పెద్ద సంఖ్యలో చేపలు చనిపోవడానికి కారణమేంటి? నిపుణులు ఏమంటున్నారు?
ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- క్రైమియా బ్రిడ్జిని ఎవరు, ఎలా పేల్చారు?
- పంజాబ్: ఖైదీలు తమ భాగస్వాములతో జైలులోనే ఏకాంతంగా గడపొచ్చు, లైంగికంగానూ కలవొచ్చు
- కీయెవ్ పై మిసైల్ దాడి ఆరంభమే, అసలు ఎపిసోడ్ ముందు ఉందంటూ రష్యా హెచ్చరిక
- ఊర్వశి రౌతేలా: ఈ సినీ నటి టీమిండియా వికెట్ కీపర్ వెంటపడుతున్నారా? ఈమె ఆస్ట్రేలియా వెళ్లడంపై ఆన్లైన్లో ట్రోలింగ్ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)