ఇరాన్‌లో హిజాబ్‌లను తగలబెడుతున్న మహిళలు

పోలీసు కస్టడీలో అరెస్టైన మహిళ చనిపోవడంతో ఇరాన్‌లో మహిళల ఆందోళనలు విస్తరిస్తున్నాయి.

22 ఏళ్ల మాషా అమిని – హిజాబ్‌ను సరిగ్గా వేసుకోలేదనే ఆరోపణలతో మోరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఆమె సహజ కారణాల వల్లనే చనిపోయారని అధికారులు చెబుతుంటే.. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల దాడి వల్లే మాషా మరణించారంటున్నారు.

బీబీసీ ప్రతినిధి రాణా రహీంపోర్ అందిస్తోన్న రిపోర్ట్.

ఈ కథనంలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)