You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు రెండు కేసుల్లో తాత్కాలిక బెయిల్ ఇచ్చాయి ఇస్లామాబాద్ కోర్టులు.
తనకున్న ప్రజాదరణను దెబ్బతీయడంలో విఫలమైన ప్రత్యర్థులు... ఇప్పుడు తనను ఎన్నికల రాజకీయాల నుంచి అక్రమ పద్ధతుల్లో బయటకు గెంటెయ్యాలని చూస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు.
తన ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయడానికి తీవ్రంగా పోరాడుతానని ఆయనంటున్నారు.
మరి పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఎలాంటి మలుపు తీసుకోంటోంది? అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)