పాకిస్తాన్‌‌కు కొనసాగుతున్న అఫ్గాన్ శరణార్థుల వెల్లువ

భద్రతను, మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ ఇప్పటికే రెండున్నర లక్షల మంది అఫ్గాన్లు సరిహద్దు దాటి వచ్చారని పాక్ ప్రభుత్వం చెబుతోంది.

వారిప్పుడు ఏ దేశానికీ చెందని పౌరులుగా, పాకిస్తాన్‌లో వేర్వేరు చోట్ల గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.

బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)