కోవిడ్ వ్యర్థాలతో పక్షుల మనుగడకు ముప్పు

పక్షులపై వ్యర్థాల ప్రభావం గురించి చేపట్టిన ఒక గ్లోబల్ స్టడీలో భాగంగా, వ్యర్థాల్లో చిక్కుకుపోయిన లేదా చెత్తతోనే గూళ్లు కట్టుకున్న పక్షుల ఫొటోలు సేకరించారు.

కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైనట్టుగా ఈ అధ్యయనంలో తేలింది.

మొత్తం వ్యర్థాల్లో డిస్పోజబుల్ ఫేస్‌మాస్కులే దాదాపు నాలుగో వంతు ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్ విక్టోరియా గిల్ కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)