అబార్షన్ హక్కు విషయంలో అమెరికాలో ఆందోళనలు, భిన్న వాదనలు

వీడియో క్యాప్షన్, కాలిఫోర్నియా రాష్ట్రంలో అబార్షన్ హక్కుకు రాజ్యంగ భద్రత లభిస్తుందా?

అమెరికాలో మహిళలు అబార్షన్ చేయించుకోవటానికి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు రాగానే, అబార్షన్‌ను రద్దు చేస్తూ, అందుబాటులో లేకుండా చేస్తూ పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి.

మరికొన్ని రాష్ట్రాలు ఆ హక్కును కాపాడే చర్యలు చేపట్టాయి. అలాంటి రాష్ట్రాల్లో అబార్షన్లకు డిమాండ్ బాగా పెరిగిపోయిందని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి మహిళలు వస్తున్నారని అబార్షన్ క్లినిక్‌లు చెప్తున్నాయి.

కాలిఫోర్నియా నుంచి బీబీసీ ప్రతినిధి సోఫీ లాంగ్ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)