‘చచ్చిపోతాననే అనుకున్నా’ - మంకీపాక్స్ నుంచి కోలుకున్న ఓ రోగి అనుభవం

వీడియో క్యాప్షన్, ‘చచ్చిపోతాననే అనుకున్నా’ - మంకీపాక్స్ నుంచి కోలుకున్న ఓ రోగి అనుభవం

బ్రిటన్‌లో మంకీపాక్స్‌ నివారణకు.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది నేషనల్ హెల్త్ సర్వీస్.

మార్కెట్లోకి మరిన్ని వ్యాక్సీన్ డోసులు అందుబాటులోకి వస్తున్నాయి.

బీబీసీ ప్రతినిధి నవోమి గ్రిమ్లీ ..మంకీపాక్స్ బారినపడ్డ ఒక వ్యక్తిని కలిసి ఆయన అనుభవాలేంటో తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)