ఈ శకలాలతో నాటి చరిత్రను అధ్యయనం చేయొచ్చంటున్న పురాతత్వ నిపుణులు

వీడియో క్యాప్షన్, ఈ శకలాలతో నాటి చరిత్రను అధ్యయనం చేయొచ్చంటున్న పురాతత్వ నిపుణులు

అడ్వెంచర్ ‌బుక్‌ని తలపించే ఈ కథనం బ్రిటన్‌లోని డోర్సెట్ తీరానికి సమీపంలో జరిగింది

13వ శతాబ్దానికి చెందినవని భావిస్తున్న మధ్యయుగాల నాటి ఓడ శకలాలు బయటపడ్డాయి.

మోర్టార్ రెక్ అని పిలిచే ఓడను, అందులోని సామగ్రిని ఓ స్థానిక డైవర్ కనిపెట్టాడు.

బీబీసీ ప్రతినిధి జేమ్స్ ఇంగ్హామ్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)