అఫ్గానిస్తాన్: 'శిథిలాల మధ్య నా కుటుంబ సభ్యులు చూస్తుండగానే చనిపోయారు'

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: 'శిథిలాల మధ్య నా కుటుంబ సభ్యులు చూస్తుండగానే చనిపోయారు'

అఫ్గానిస్తాన్‌లో వచ్చిన భూకంపం వల్ల ఇల్లు శిథిలాలుగా మారిపోయాయి. జీవితాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

ఎంతోమంది నిద్రలోనే చనిపోయారు. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. అక్కడున్నవారికి వేదన తప్ప ఇంకేం మిగల్లేదు.

ఒకే కుటుంబానికి చెందిన 18 మందిని భూకంపం పొట్టనబెట్టుకుంది.

అక్కడి భయానక పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు పై వీడియోను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)