పాములను కాపాడుతున్న బంగ్లాదేశ్ యూనివర్సిటీ విద్యార్థులు

వీడియో క్యాప్షన్, పాములను కాపాడుతున్న బంగ్లాదేశీ యూనివర్సిటీ విద్యార్థులు

చాలా మందికి పాములనగానే అవి ప్రమాదకరమనే అనిపిస్తుంది. కానీ అవి మనుషులకు మేలు చేసేవే తప్ప కీడు చేయలేవు అంటున్నారు బంగ్లాదేశ్‌‌లోని జహంగీర్‌నగర్ యూనివర్సిటీ విద్యార్థులు.

ఈ యువతీయువకులు... పాములను కాపాడడమే కాదు.. ప్రజల్లో పాములపై ఉన్న అపోహలను తొలగించడమే తమ లక్ష్యం అంటున్నారు.

పాములకు, మనుషులకు మధ్య ఎటువంటి విరోధం లేదని చాటి చెబుతున్న ఈ ఢాకా విద్యార్థులు... ఇంకా ఏమంటున్నారో వారి మాటల్లోనే చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)