12 కోట్ల సంవత్సరాల కిందట యూరోప్ నేలపై సంచరించిన అతిపెద్ద డైనోసార్ ఇది..

వీడియో క్యాప్షన్, డైనోసార్ పొడవు 10 మీటర్లకంటే ఎక్కువే ఉండి ఉంటుందని అంచనా

యూరోప్ నేలపై సంచరించిన అతిపెద్ద డైనోసార్ అవశేషాలను దక్షిణ ఇంగ్లండ్‌లో కనుగొన్నారు.

12 కోట్ల సంవత్సరాల క్రితం ఆ భారీ మృగం సంచరించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దాని అవశేషాలను గుర్తించిన సౌతాంప్టన్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్తలు.. డైనోసార్ పొడవు 10మీటర్లకంటే ఎక్కువే ఉండి ఉంటుందని అంచనా వేశారు.

బీబీసీ ప్రతినిధి డంకెన్ కెనెడీ అందిస్తున్న కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)