క్వీన్ ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో బ్రిటన్ రాచ కుటుంబం సందడి

బ్రిటన్ రాణిగా ఎలిజబెత్-2, 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో రాణితో సహా బ్రిటన్ రాచకుటుంబం పాల్గొని సందడి చేసింది.