శ్రీలంకలో హింసాత్మక ఆందోళనలు.. ప్రధాని రాజీనామా, ఎంపీ ఆత్మహత్య

శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని కొన్ని వారాలుగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)