యుక్రెయిన్: ‘ఆహారం దొరికింది.. కొన్ని రోజులు బతకొచ్చు.. కానీ, యుద్ధం ముగిసిందని ఎవ్వరూ చెప్పలేదు’
యుక్రెయిన్‌లోని చెర్నిహివ్ నగరంపై నిరంతరాయంగా దాడులు చేసిన రష్యా సేనలు.. కొన్ని రోజులుగా దాడులు ఆపేశాయి. వెనక్కు వెళ్లిపోతున్నాయి. జూలీ అనే ఒక కళాకారిణి, వాలంటీర్ వీడియో డైరీ నమోదు చేశారు. ప్రతిరోజూ యుద్ధం, మానవతా సహాయం, ఆహార పంపిణీ వంటివన్నీ తన వీడియోల్లో చిత్రీకరించారు. అయితే, యుద్ధం ముగిసిందని, రష్యన్లు నిజంగానే వెళ్లిపోయారని ఎవ్వరూ నమ్మట్లేదని ఆమె చెబుతున్నారు. యుక్రెయిన్‌లో నెలకొన్న నిశ్శబ్దం కూడా భయంకరంగా ఉందని ఆమె అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిడ్జ్‌ని దొంగలు ఎత్తుకుపోయారు
- 'అతడు' తప్పిపోయిన కుమారుడినంటూ 41 ఏళ్లు ఓ కుటుంబాన్ని మోసం చేశాడు, ఆస్తులన్నీ అమ్మేశాడు
- షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్న ఈయనకూ, కశ్మీర్‌కూ ఏంటి సంబంధం?
- తామర పురుగు: ఏపీ, తెలంగాణల్లో మిర్చి పంటకు పట్టిన ఈ తెగులు దేశంలో అనేక పంటలను నాశనం చేయబోతోందా?
- ఇంటర్నెట్లో సీక్రెట్ పేజీలు.... చేసిన తప్పులు, వ్యక్తిగత రహస్యాలు చెప్పుకునే కొత్త మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)