యుక్రెయిన్ యుద్ధం: ‘నా పులుల్ని వదిలేసి భారత్‌కు రాలేను’ అంటున్న తెలుగు డాక్టర్

హీరో చిరంజీవి స్ఫూర్తితో జాగ్వార్, పాంథర్ పులులను పెంచుకుంటూ, యుక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వైద్యుడు గిరికుమార్. కేవలం వాటిని రక్షించడం కోసమే వాటిని వదిలి రాలేక అక్కడే గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)