ఉదయపు నడక ఆరోగ్యానికి ఎందుకు మంచిది, రాత్రి, సాయంత్రం నడక ఎందుకు మంచిది కాదు?

ఉదయాన్నే వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు.

అయితే, అలా ఎందుకు చెబుతారు.. సాయంత్రం, రాత్రి పూట ఎందుకు నడవకూడదు.

ఉదయాన్నే నడవడం వల్ల అది మన ఆరోగ్యాన్ని, నిద్ర వేళల్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణులు చెబుతున్నారు.

ఉదయం బయట నడవడం వల్ల రోజు ప్రారంభమైనట్లు మన శరీరానికి, మెదడుకు సంకేతాలు అందుతాయని అంటున్నారు.

ప్రతి రోజూ ఉదయం మనకు ఎలాంటి సంకేతాలు అందుతాయి. ఉదయపు నడకలో అంత ప్రత్యేకత ఏముందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)