You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'తనకు గాలి కన్నా ఇన్సులిన్ చాలా ముఖ్యం'
ఇన్సులిన్ వేసుకోకపోతే ఆమె కంటి చూపు దెబ్బ తినొచ్చు.
''నా కూతురికి ఇన్సులిన్ అవసరం. ఆమెకు అన్నం, నీరు, గాలి కన్నా.. ఇన్సులిన్ చాలా ముఖ్యం. కానీ, నేడు ఔషధాల ధరలు కొనలేని స్థాయికి పెరిగిపోయాయి''అంటూ లెబనాన్‌కు చెందిన ఫద్వా అన్సారీ ఆందోళన వ్యక్తంచేశారు.
లెబనాన్ ఆర్థిక సంక్షోభం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- చైనా నిర్మిస్తున్న ఈ గ్రామాల గురించి భారత్ ఎందుకు ఇబ్బంది పడుతోంది?
- ‘నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వి.. ఆ పార్టీ ప్రముఖులతో నీకు సంబంధాలున్నాయి అంటూ వేధించారు’
- హెర్పెస్: ప్రసవం అయిన వెంటనే ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన ఇన్ఫెక్షన్
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- మైక్ టైసన్: 'ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్'
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
- పాకిస్తాన్లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
- సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)