You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోట్లాది ఎర్ర పీతల వలస.. రోడ్లు మూసేసిన ప్రభుత్వం
ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ దీవిలో కోట్లాది ఎర్ర పీతలు రోడ్లు, వంతెనలు దాటుకుంటూ వలస బాట పట్టాయి. ప్రతి ఏటా ఈ పీతలు అడవి నుంచి తీర ప్రాంతానికి గుడ్లు పెట్టేందుకు వలస వెళుతుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తొలకరి జల్లు పడగానే ఈ వలస మొదలవుతుంది.
ఇవి కూడా చదవండి:
- జూనియర్ ఎన్టీఆర్: ‘చాలా పెద్ద తప్పు, అరాచక పరిపాలనకు నాంది.. ఇక్కడితో ఆపేయండి’
- హిందూ-ముస్లింలు చేతులు కలిపి ఇతర మైనారిటీలపై దాడులు చేసినప్పుడు... - దృక్కోణం
- ‘స్త్రీ, పురుష జననేంద్రియాలతో పుట్టాను.. ఇప్పుడు మహిళగా మారాను.. దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది’
- కాన్పు సమయంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించడమే తల్లీబిడ్డలకు రక్ష
- కమలా హారిస్: అమెరికా ప్రెసిడెంట్ అధికారాలు పొందిన తొలి మహిళ
- ‘జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - వైఎస్ షర్మిల
- చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)