బురఖా ధరించి బాస్కెట్ బాల్ ఆడుతూ వైరల్ అయిన ముస్లిం యువతి

ఈమె పేరు జమాద్ ఫీన్. హిజాబ్‌ ధరించి చాలా వేగంగా బాస్కెట్ బాల్ కోర్టులో బంతితో కదులుతున్న ఈమె వీడియో వైరల్ అయ్యింది.

ముస్లిం అమ్మాయిలు ఇలా హిజాబ్ ధరించి బాస్కెట్ బాల్ ఆడటం ఎక్కడా కనిపించదు.

ఈమె కథ ఇప్పుడు ముస్లిం మహిళల గురించి సమాజంలో కొంతమందికి ఉన్న అభిప్రాయాలను మార్చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)