You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమృత్‌సర్‌లో హనుమంతుడు, పారిస్‌లో లిటిల్ అమల్ - ఈ వారం ప్రపంచవార్తలు అందమైన చిత్రాల్లో
దసరా నవరాత్రుల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హనుమంతుడి వేషధారణలో వచ్చిన భక్తులు. ఇజ్రాయెల్‌లోని నెజేవ్ ఎడారిలో ఉన్న రామోన్ బిలంలో స్పేస్ సూట్‌లతో నడుస్తున్న ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు. మరెన్నో అరుదైన చిత్రాల సమాహారం.