సోషల్ మీడియా మీకు తెలియకుండానే మిమ్మల్ని తన బానిస చేసుకుంటోంది.. తెలుసా?

జనరేషన్ జడ్.. వీళ్లంతా చిన్ననాటి నుంచే యాప్‌లు ఉపయోగించిన తరం ఇది. అయితే, ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్‌ వంటి కొన్ని యాప్‌లు యూత్‌ను, మరీ ముఖ్యంగా అమ్మాయిలను బానిసల్లాగా మార్చే ఆల్గారిథమ్‌లను సృష్టించాయి.

ఇతరులతో మనం సంబంధాలు నెరిపే మెదడు ప్రాంతంపై సోషల్ మీడియా ప్రభావం చూపుతుంది.

మెదడులో విడుదలయ్యే డోపమీన్ మనం ఇతరులతో సంబంధాలు నెరిపేలా చేస్తుంది.

ఇది ఒక న్యూరోట్రాన్స్‌మీటర్.

కొన్ని సోషల్ మీడియా యాప్స్ కారణంగా మెదడులో డోపమీన్ విపరీతంగా విడుదలవుతుంది.

ఇది ఒకరకంగా డ్రగ్ లాంటిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)