‘చెత్తను చెల్లించి వైద్యం పొందే రోజు వస్తుందని ఊహించలేదు’

ఉత్తర నైజీరియాలోని 34 ఏళ్ల బుహారీ ఇప్పుడు చెత్తను చెల్లించి, ఆరోగ్య బీమా పొందుతున్నారు. ఆమెకు ఏడుగురు పిల్లలు. భర్త చనిపోయాడు. చెత్తతో వైద్యం పొందే ఇలాంటి పథకం గురించి ముందే తెలిస్తే, తన భర్త ప్రాణాలతో ఉండేవాడని ఆమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)