You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇక్కడ నీళ్లు బంగారంతో సమానం..
కెన్యాలోని మొసాంబాలో తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు వేసుకుని, అందులో వచ్చే ఉప్పునీటినే తాగేస్తున్నారు. అలాంటి ప్రజల కోసం స్థానికంగా నీటి నుంచి ఉప్పును వేరుచేసే వాటర్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఈ వాటర్ ప్లాంట్ల నుంచి తాగునీటిని తీసుకెళ్లి ప్రజలకు అమ్ముతుంటారు ఓథియాంబో.
ఇవి కూడా చదవండి:
- జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని పునరుద్ధరించిన తీరుపై నిరసనలు
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- BH సిరీస్: దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తిరగడానికి వీలుగా వాహనాలకు కొత్త నంబర్ సిరీస్, అర్హతలు ఏమిటంటే
- తెలంగాణ: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు పిల్లలను బలవంతపెట్టొద్దన్న హైకోర్టు
- 1945 తరువాత అమెరికా యుద్ధాల్లో ఎందుకు ఓడిపోతోంది
- వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితులతో ఆత్మీయ సమావేశం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం.. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సుమిత్ అంతిల్
- తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ నిలిపివేత - టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)