You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్: భారత్‌కు వచ్చిన వారిలో పాలు తాగే శిశువు, వృద్ధులు కూడా ఉన్నారు - ఫోటోఫీచర్
కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను రెండు విమానాల్లో ఆదివారం దిల్లీకి తీసుకొచ్చారు. ఇక్కడకు వచ్చిన వారిలో భారతీయులతోపాటు అఫ్గానీ సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. అక్కడ చిక్కుకున్న మరికొందరిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.