ఈ యాప్ మీకు తెలియకుండా ఫోన్‌లో అన్నీ చూస్తుంది

మనకు తెలియకుండా మెసేజ్‌లు, ఫొటోలు, ఈమెయిల్స్‌ పంపిస్తుంది, కాల్స్ రికార్డు చేస్తుంది.

ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పెగాసస్‌ను చొప్పించవచ్చు.

జాబితాలోని ఫోన్ నంబర్లలో సగానికిపైగా ఫోన్లలో పెగాసస్ జాడలున్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.

ఈ స్పైవేర్ వినియోగదారుడికి తెలియకుండా మెసేజ్‌లు, ఫొటోలు, ఈ మెయిల్స్‌ను ఇది ఆపరేటర్‌కు పంపుతుంది. కాల్స్‌ రికార్డు చేస్తుంది. మైక్రోఫోన్‌ను కూడా ఆన్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)