You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘మాతో పెట్టుకుంటే ఉక్కు గోడకు తల బాదుకున్నట్లే’- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరిక
తమను బెదిరించాలని, ప్రభావితం చేయాలని చూసే విదేశీ శక్తుల తల పగలడం ఖాయమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్రంగా హెచ్చరించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం తన ప్రసంగంలో ఆయన.. 'బీజింగ్‌కు హితబోధలు చేయొద్దు' అంటూ అమెరికాను ఉద్దేశించి అన్నారు.
హాంకాంగ్‌లో చైనా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్, గూఢచర్యం, వాణిజ్యం తదితర అంశాల నేపథ్యంలో ఇటీవల కొన్నేళ్లుగా అమెరికా, చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
తైవాన్ అంశం కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణమే. ప్రజాస్వామ్య తైవాన్ దేశం తనను సార్వభౌమ దేశంగా చెబుతుండగా చైనా మాత్రం ఆ ద్వీపాన్ని తమతో విడిపోయిన రాష్ట్రంగా చూస్తోంది.
జిన్పియాంగ్ తన తాజా ప్రసంగంలో ఈ అంశం ప్రస్తావిస్తూ తైవాన్ ఏకీకరణకు చైనా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
''దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను కాపాడుకోవడంలో చైనా ప్రజల సంకల్ప శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయరాద''ని జిన్ పింగ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రెండు వేల ఏళ్ల కిందటి ‘పురాతన కంప్యూటర్'.. యాంటీకిథెరా గుట్టు విప్పుతున్నారా?
- ఆంధ్రప్రదేశ్: అధికార పార్టీ నేతలపై ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- డిజిటల్ ఫోటో ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో మీ ఫోటోల సీక్రెట్ డేటా తెలిసిపోతుందని మీకు తెలుసా?
- చేతన్ సకారియా: టెంపో డ్రైవర్ కుమారుడు ఇండియన్ క్రికెట్ టీమ్ దాకా ఎలా వచ్చాడు?
- జార్జ్ ఫ్లాయిడ్ హంతకునికి 22 ఏళ్ల జైలు శిక్ష
- బ్రెజిల్ అధ్యక్షుడే బంగారం స్మగ్లర్లకు సహకరిస్తున్నారా? అమెజాన్ అడవుల్లో గోల్డ్ మైనర్లు ఎందుకు రెచ్చిపోతున్నారు?
- ఫోన్ చూస్తూ నడుస్తుంటే తల పైకెత్తమని హెచ్చరించే యాప్
- కరోనా వ్యాక్సీన్ వేసుకుంటే పత్యం చేయాలా... డాక్టర్లు, ప్రభుత్వాలు చెప్పని మాట యాడ్స్‌లో ఎందుకొచ్చింది?
- 'ఇరాన్ మా పర్షియన్ జర్నలిస్టులను వేధిస్తోంది' అంటూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన బీబీసీ
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)